గ్రామం
అలకాపురం
మండలం
పిట్టలవానిపాలెం
తాలూకా
బాపట్ల
జిల్లా
గుంటూరు
రాష్ట్రము
ఆంధ్రప్రదేశ్
గ్రామ విస్తీర్ణము
11.2 చదరపు కిలోమీటర్లు
ఉప గ్రామాలు
శ్రీ నరసింహస్వామి కాలని (కాలని), సత్యనారాయణపురం (పెదపాడు) మరియు మండేవారి మాలపల్లి (మాలపల్లి)
ప్రధాన పంటలు
వరి, వేరుశెనగ, కంది, పెసర మరియు రొయ్యలు, చేపల ఎగుమతి
పిన్ కోడ్
522314
మన శ్రీ కోదండరామస్వామి మరియు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనవి। ఈ సందర్భంగా ఆలయ ప్రముఖులు మరియు గ్రామ ప్రజలు మరియు ఆలయ కమిటీ సభ్యులు కలసి ఆలయానికి పందిర్లు వేసి పూలదండలతో ముస్తాబుచేశారు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వేంచేసిన శ్రీ ప్రసాద్ గారు మరియు ఆలయ ప్రధాన అర్చకులు తరుణ్ గారు మరియు విశేష అర్చకులు ఫణి గారు, లక్ష్మీనారాయణ గారు, శరత్ గార్ల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా వైఖానస ఆగమ శాస్త్ర విధానోక్తంగా శ్రీ కోదండరామస్వామి మరియు శ్రీ రామలింగేశ్వర స్వామి వార్ల ప్రధమ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్బంగా తీసిన చిత్రాలు.